బాపుఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం..!

బాపుఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం..!

HYD: ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహం ఏర్పాటుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. ఈసా, మూసీ నదుల సంఘమం HYD బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాంతంలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం పాట్నాలో గాంధీ మైదానంలో 72 అడుగుల కాంస్య విగ్రహం దేశంలోనే ఎత్తయినది. దీనికంటే ఎత్తయిన విగ్రహం ఏర్పాటుకు ప్రణాళిక రంగం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.