'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయట్లేదు ఎందుకు'

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయట్లేదు ఎందుకు'

NZB: కార్మిక వ్యతిరేక ప్రభుత్వ పంతాలు, పట్టింపులకు సామాన్యులు బలయ్యే అవకాశముందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం లేదని చెప్పడానికి శిక్షణ లేని డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడిపిస్తుండటంతో కోతిరాంపూర్‌లో లారీని బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయట్లేదని ట్వీట్ చేశారు.