సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: ముదినేపల్లి మండలంలో గురువారం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పర్యటించారు. మండలంలో ప్రొద్దువాక, దేవపూడి, వణుదుర్రు గ్రామాలలో సీసీ రోడ్లను ప్రారంభించారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి నూరు శాతం అంతర్గత రోడ్లు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.