VIDEO: 'పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్'
ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం బాల, బాలికల వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో వారికి రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పల్లి శ్రీను విద్యా సామగ్రి అందజేశారు. అనంతరం వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.