ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు

ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు

కోనసీమ: పరాభవ నామ ఉగాది సంవత్సరం తెలుగు ప్రజలు మరీ ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజల జీవితాల్లో ఆయురారోగ్యాలు, ఆనందాలు నింపాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆకాంక్షించారు. గురువారం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో తెలగా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు.