అబద్ధాలతో రైతులను రెచ్చగొడుతున్న హరీష్ రావు

అబద్ధాలతో రైతులను రెచ్చగొడుతున్న హరీష్ రావు

SDPT: యూరియా సరఫరాను అడ్డుకోవడమే కాకుండా అబద్దాలతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రైతులను రెచ్చగొడుతున్నారని చిన్నకోడూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మీసం మహేందర్ యాదవ్ విమర్శించారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ విషయంపై మాట్లాడారు. బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని యూరియా రాకుండా అటుకుంటున్నారని ఆరోపించారు.