'పాక్‌ ప్రభుత్వం ఉగ్రదాడులు చేయిస్తోంది'

'పాక్‌ ప్రభుత్వం ఉగ్రదాడులు చేయిస్తోంది'

పాక్ ప్రభుత్వంపై ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ CM సోహైల్ ఆఫ్రిది ఆరోపణలు చేశారు. ఖైబర్ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఉగ్రదాడులు చేయిస్తోందని ఆరోపించారు. శాంతి ప్రయత్నాలను అడ్డుకుంటుందని అన్నారు. శాంతి మార్గాలను పక్కదారి పట్టించడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, తమ ప్రావిన్స్‌కు మధ్య ఏర్పడిన సంబంధాలను అడ్డుకునేందుకు ఉగ్రవాద సంఘటనలను సృష్టిస్తోందని తెలిపారు.