VIDEO: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
HNK: ఆత్మకూరు మండలం చౌల్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన లబ్ధిదారులకు స్వీట్లు పంచి, శాలువాతో సన్మానించారు.పేదల సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా మంజూరు చేస్తాం.