జలాశయాన్ని పరిశీలించిన KRMB ఛైర్మన్

జలాశయాన్ని పరిశీలించిన KRMB ఛైర్మన్

NDL: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఛైర్మన్ సుభాంగ్ షూ బిశ్వాస్ శ్రీశైలం చేరుకున్నారు. ఆయన పర్యటనలో భాగంగా జలశయాన్ని పరిశీలించారు. అదికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులతో కీలక సమావేశం కానున్నారు. ఈ భేటీలో నీటి విడుదల, డ్యామ్ నిర్వహణపై చర్చించనున్నట్లు వెల్లడించారు.