VIDEO: ఆ కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోండి: AISF
ATP: రాయదుర్గం నియోజకవర్గంలో ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు అడ్మిషన్లు నిర్వహిస్తుండంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న ఆ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఎంఈవోను కోరారు. చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలకు శ్రీకారం చూడతామన్నారు.