'మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను ఆపాలి'

'మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను ఆపాలి'

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారధ్యంలో కోటి సంతకాలు సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా వాటిని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడానికి పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆ జీవోని వెనక్కి తీసుకోవాలన్నారు.