మాజీ జెడ్పీ ఛైర్మన్ మృతదేహానికి సినీ హీరో నివాళులు

మాజీ జెడ్పీ ఛైర్మన్ మృతదేహానికి సినీ హీరో నివాళులు

కడప: మాజీ జెడ్పీ ఛైర్మన్ సీఎం బలరాం రెడ్డి శనివారం ఉదయం చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని సొంతూరు కొండాపురానికి తీసుకొచ్చారు. ఈ మేరకు మృతుని అల్లుడు, తమిళ సినీ హీరో రాజ్ కుమార్ నివాళులు అర్పించారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.