ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

JN: జిల్లా చిలుపూరు మండలం కృష్ణాజీ గూడెం గ్రామంలో బుధవారం తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 40వ వర్దంతి వేడుకలను CPM పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. మండల పార్టీ కార్యదర్శి సాదం రమేష్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాటాడుతూ.. వెట్టి చాకిరి విముక్తి పోరాటాలు చేసి, భూస్వామ్య వ్యతిరేక పట్ల ప్రజలను చైతన్యం చేశారని గుర్తు చేశారు.