'ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండాలి'

'ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండాలి'

ASF: ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధౌత్రే సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం తిర్యాణి మండలంలోని గిన్నెధారి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సూచించారు.