VIDEO: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

VIDEO: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

PLD: నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ కృతికా శుక్లాకు ప్రజలు తమ అర్జీలను అందజేశారు. కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.