దీన్ని నివారించడం మన చేతుల్లోనే ఉంది: సీపీ
RR: ధూమపానం వల్ల వచ్చే తీవ్ర సమస్య COPD నివారించాలంటే సిగరెట్లు కాల్చడం తక్షణమే ఆపాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. అంతర్జాతీయ COPDడే సందర్భంగా ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. COPDకి పొగతాగడం ప్రధాన కారణమని, దీన్ని నివారించడం మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.