VIDEO: భారీ వర్షానికి కూలిన ప్రహారీ గోడలు

VIDEO: భారీ వర్షానికి కూలిన ప్రహారీ గోడలు

AKP: వడ్డాదిలో బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి రెండు కుటుంబాలకు చెందిన ప్రహరీ గోడలు కూలిపోయాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానిక చంద్రశేఖర్ డాక్టర్ ఇంటి ప్రహారీ గోడ పక్కనే ఉన్న సయ్యపురెడ్డి శ్రీను ప్రహారీగోడపై పడి కూలింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.