VIDEO: తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే
SRPT: తుంగతుర్తిలో డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిశోర్ మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, వివిధ మండలాల అధ్యక్షులు సీతయ్య, రఘునందన్ రెడ్డి, మల్లయ్య, సోమేష్ గౌడ్, కల్లట్లెపల్లి ఉప్పలయ్య, సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు.