VIDEO: వాడపల్లి వెంకన్న ఆదాయం  రూ. 8 లక్షలు

VIDEO: వాడపల్లి వెంకన్న ఆదాయం  రూ. 8 లక్షలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 8 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో చక్రధరరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.