VIDEO: సెంట్రల్ పార్క్ వద్ద కుప్పకూలి వ్యక్తి
విశాఖ సెంట్రల్ పార్క్ సమీపంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా డివైడర్‌ను దాటుతూ గ్రిల్స్ దిగే క్రమంలో ఆకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తల రోడ్డుకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఇంకా అతని ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది.