VIDEO: 'ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు'
NTR: తిరువూరు నియోజకవర్గ ప్రజలకు వైసీపీ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ శుక్రవారం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు ఎంతో భక్తి, నిబద్ధతతో ఉపవాస దీక్షలు ఆచరించి ఆధ్యాత్మిక విలువలను చాటుకుంటారన్నారు. అల్లాహ్ కృపతో ప్రతి ఇంటిలో సుఖశాంతులు నెలకొని, ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆశిస్తున్నా అన్నారు.