ఏడుగురికి చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య

ఏడుగురికి చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య ఏడుగురికి చేరింది. వీరితో పాటు మరో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఇంకా భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.