60MTల బొగ్గు ఉత్పత్తి ఈ ఇయర్ టార్గెట్
PDPL: సింగరేణి వ్యాప్తంగా 2026- 27 ఆర్థిక సంవత్సరంలో 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని టార్గెట్‌గా ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది 72 మిలియన్ టన్నులు ముందుగా లక్ష్యం చేసుకొని 60కి కుదించింది. అనంతరం 58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని మాత్రమే సాధించింది. బొగ్గు ఉత్పత్తిని పెంచుకునే సింగరేణి యాజమాన్యం ఈసారి 60 మిలియన్ టన్నుల టార్గెట్ మాత్రమే పూర్తయ్యింది.