'MLC ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి'

KMM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ యర్రయ్య కోరారు. మంగళవారం ఏన్కూరు మండలం లచ్చగూడెం గ్రామంలో నిర్వహించిన గ్రామీణ పేదల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి నిరోధక అంతరంగిక విదేశాంగ విధానాలను అనుసరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు.