"శరవేగంగా జరుగుతున్న దేవాలయ పునర్నిర్మాణ పనులు"

"శరవేగంగా జరుగుతున్న దేవాలయ పునర్నిర్మాణ పనులు"

BHPL: గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం సరస్సు కట్ట పై ఉన్న శ్రీ దక్షిణముఖ ఆంజనేయస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవాళ స్టేట్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.1 కోటి వెచ్చించి చేపట్టనున్న నిర్మాణ పనులను స్థపతి శిల్పి వెంకటేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, నిర్వాహకులు తదితరులు ఉన్నారు.