VIDEO: రోడ్డు వేసి బస్సు సౌకర్యం కల్పించండి

VIDEO: రోడ్డు వేసి బస్సు సౌకర్యం కల్పించండి

JN: బచ్చన్నపేట మండలం బోనకొల్లూరు గ్రామానికి సరైన రోడ్డు లేక, బస్సు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు లేక పాఠశాలకు వెళ్లాలన్నా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారని, వర్షమొస్తే రోడ్డుపై నడవలేని దుస్థితి ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వం కాని, ఎమ్మెల్యే గానీ చొరవ చూపి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.