VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం

VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం

GDWL: రాజోలి మండల కేంద్రంలోని తుమ్మలపల్లి కాలనీలో ఇవాళ విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎర్ర గడ్డయ్యకు చెందిన ఎద్దుల గుడిసె దగ్ధమైంది. విద్యుత్తు వైర్లు ఒకదానికొకటి తగలడంతో మంటలు చెలరేగాయి. గుడిసెలో ఉన్న రెండు ఎద్దులను యజమాని ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ ఘటనలో సుమారు రూ.30 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.