నూతన వధూవరులను ఆశీర్వదించిన: RRR
BDK: పాల్వంచ మండలం హిల్ వ్యూ రిసార్ట్స్ & గార్డెన్‌లో రైన్ బో ఫ్లెక్సీ ప్రింటింగ్స్ ఎజ్జల లక్ష్మణ్ వివాహ వేడుక ఇవాళ నిర్వహించారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు కలిసి పాల్గొని నూతన వధూవరులకు పట్టు వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు.