VIDEO: జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం

VIDEO: జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం

కృష్ణా: జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో అక్కడ స్వల్ప గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం. భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు వాహనాలను క్లియర్ చేస్తున్నారు.