హనుమాన్ చాలీసా పఠించిన అదా శర్మ.. నెటిజన్లు ఫిదా
ఆంజనేయుడి జయంతి సందర్భంగా హీరోయిన్ అదా శర్మ హనుమాన్ చాలీసా పఠించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదా శర్మ పక్కన ఉన్న బాలుడు నోటితో మ్యూజిక్ ఇచ్చాడు. అదే సమయంలో బ్రీత్ లెస్ చాలీసాను హీరోయిన్ చదవడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.