ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తాం: ఎమ్మెల్యే

ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తాం: ఎమ్మెల్యే

ELR: చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌ని అయన క్యాంపు కార్యాలయంలో జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ & ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, రోగులకు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలపై చర్చించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.