గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి. కొత్తూరు పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తని గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.