నేషనల్ హైవే 365 రోడ్డు ప్రమాద నివారణ చర్యలు

నేషనల్ హైవే 365 రోడ్డు ప్రమాద నివారణ చర్యలు

MHBD: మరిపెడ మండలం బుర్హనపురం శివారులో నేషనల్ హైవే 365 రోడ్‌లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే స్థలాన్ని డీఎస్పీ తొర్రూరు కృష్ణ కిషోర్ బుధవారం పరిశీలించారు. నేషనల్ హైవే అధికారులతో కలిసి సిగ్నల్ బోర్డులు, స్పీడ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని సూచించారు. మూల మలుపుల వద్ద చెట్లు జేసీబీతో తొలగించబడ్డాయి. వీరి సీఐ రాజకుమార్, ఎస్సై వీరభద్ర రావు పాల్గొన్నారు.