మోడల్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు

మోడల్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు

VKB: మర్పల్లి ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ జి. ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో పూర్తి స్థాయి సీట్లతో పాటు, 7 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.