రేపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నా ఎమ్మెల్యే
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రేపు కొత్త మొక్కజొన్న మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరవుతారు. రైతులు కేంద్రం ద్వారా తమ మొక్కజొన్నను సులభంగా విక్రయించగలమని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని అధికారులు తెలిపారు.