నేటి ఎమ్మెల్యే ఆనందరావు పర్యటన వివరాలు
కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 11 గంటలకు అమలాపురం మండలం భట్నవిల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభిస్తారు. ఉదయం 12:30 గంటలకు అమలాపురం బస్ కాంప్లెక్స్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సర్వీసు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొనాలని సూచించారు.