KU దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ, PG కళాశాలలో గల కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య PG, డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓపెన్ పీజీలో MA, M. COM, M.SC లో అన్ని సబ్జెక్టులలో చదివేందుకు అవకాశం ఉందన్నారు.