ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ రఘనాథపాలెం మండలంలో వ్యవసాయ పొలాలను పరిశీలించిన మంత్రి తుమ్మల
☞ ఖమ్మం నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
☞ సింగరేణి (మం) రేలకాయపల్లిలో RMP వైద్యుడి వేధింపులు తాళలేక యువతి ఆత్యహత్య
☞ అశ్వాపురం మండల పరిధిలో ట్రాక్టర్ బోల్తా..స్పాట్‌లో డ్రైవర్ మృతి