VIDEO: జిల్లాలో మీనాక్షి చౌదరి సందడి

VIDEO: జిల్లాలో మీనాక్షి చౌదరి సందడి

తిరుపతిలో హీరోయిన్ మీనాక్షి చౌదరి గురువారం సందడి చేశారు. ప్రకాశం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపును ప్రారంభించారు. తిరుపతి అంటే తనకు ఇష్టమైన ప్రదేశమని చెప్పారు. ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. నాగచైతన్య, నవీన్ పొలిశెట్టితో సినిమా షూటింగ్ జరుగుతోందన్నారు.