VIDEO: రాలవాగులో ముసలి ప్రత్యక్షం .. భయాందోళన స్థానికులు
MHBD:మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాలవాగు ప్రాంతంలో ఇవాళ ముసలి ప్రత్యక్షంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాగు వద్ద నీటికి వచ్చిన ముసలిని చూసిన గ్రామస్థులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ సిబ్బంది పరిశీలన చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.