అందేశ్రీకి నివాళులు అర్పించిన మాజీ మంత్రి

అందేశ్రీకి నివాళులు అర్పించిన మాజీ మంత్రి

MBNR: అనారోగ్య కారణాలతో మరణించిన ప్రముఖ కవి రచయిత అందేశ్రీకి మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సోమవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన కవి రచయితను కోల్పోయిందని తెలిపారు.  ఆయనతోపాటు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మ రావు గౌడ్ ఉన్నారు.