వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమంపై మంత్రి సమీక్ష

వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమంపై మంత్రి సమీక్ష

GNTR: వెలగపూడి సచివాలయంలో శుక్రవారం వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సదరం సర్టిఫికెట్లు, PMJAY వందన హెల్త్ స్కీమ్ అంశాలపై చర్చించారు. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా స్లాట్ బుకింగ్‌కు చర్యలు తీసుకోవాలని సూచించారు.