'బాల్యానికి ‘బంధం’ వద్దు'

'బాల్యానికి ‘బంధం’ వద్దు'

SRPT: బాల్యానికి మూడు ముళ్ల బంధం వద్దని, బాల్య వివాహం చేసి వారి భవిష్యత్‌ను నాశనం చేయొద్దని డిస్ట్రిక్ట్ మిషిన్ కో- ఆర్డినేటర్ చైతన్య అన్నారు. ఇవాళ మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో, మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళ సాధికారత కేంద్రం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.