వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఎన్నార్ కళాశాలలో ఎందరో మహానుభావులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని అన్నారు. రానున్న కాలంలో కాలేజ్ ఇంజనీరింగ్ భాగంలో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.