పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎంపీ

పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎంపీ

NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఆత్మకూరు రోడ్డుకు వెళ్లే మార్గంలో నూతనంగా నిర్మించిన భారతీయ పెట్రోల్ బంకును సోమవారం MBNR పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ప్రారంభించారు. బంకు యజమానులు స్వాగతం పలికే శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాజారెడ్డి, అనంతరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు వేణుగోపాల్, భాస్కర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.