ఏసీబీ దాడులు.. వివరాలను వెల్లడించిన డీఎస్పీ

ఏసీబీ దాడులు.. వివరాలను వెల్లడించిన డీఎస్పీ

ADB: బోథ్ అటవీ శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన ఏసీబీ దాడుల్లో FRO అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకెళ్తే.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం ఆ వ్యక్తిని రూ.40 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు రూ. 15 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. గురువారం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారని డీఎస్పీ జీ. మధు వెల్లడించారు.