VIDEO: రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరి పడ్డ ఇద్దరు

VIDEO: రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరి పడ్డ ఇద్దరు

SDPT: నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో రాంగ్ రూట్‌లో కారు వెళ్లి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బలంగా ఢీ కోట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరి పడ్డారు. విషయం తెలసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.