అల్లూరులో యోగంధ్ర కార్యక్రమం

NLR: అల్లూరు రామకృష్ణ కాలేజీ క్రీడాప్రాగణంలో మాస్టర్ యోగ ట్రైనర్ మల్లిఖార్జున రావు అల్లూరు -1,2,3,4, నార్త్ మోపూర్ సచివాలయ సిబ్బందికి యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమీషనర్ ఉమా మహేశ్వరరావు, వార్డ్ అడ్మిన్స్ పెనుగొండయ్య, సుజాత, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.