ఘనంగా లోకుల గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా లోకుల గాంధీ జయంతి వేడుకలు

ASR: యువనేత, విద్యావేత్త స్వర్గీయ లోకుల గాంధీ జయంతి వేడుకలను మండలంలో లోకుల గాంధీ కుటుంబ సభ్యులు BJP నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ 50వ జయంతిని పురస్కరించుకుని స్వగ్రామం శరభన్నపాలెంలోని లోకుల గాంధీ స్ఫూర్తి వనంలో బీజేపీ మండల అధ్యక్షుడు శివకుమార్ పార్టీ మండల ఉపాధ్యక్షురాలు లోకుల అచ్యుతవాణి  గాంధీ సోదరుడు చంద్ర కిరణ్ కుటుంబ సభ్యుల పాల్గొన్నారు.