VIDEO: గాల్లో వేలాడుతున్న కారు

VIDEO: గాల్లో వేలాడుతున్న కారు

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నూరు జిల్లాలో ఓ కారు నిర్మాణం పూర్తికాని ఫ్లైఓవర్ ఎక్కింది. ఈ క్రమంలో ఫ్లైఓవర్ల మధ్యలో ఉన్న గ్యాప్‌లో పడిపోయింది. కారు కాసేపు గాలిలో వేలాడగా.. స్థానికుల సాయంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.